Surprise Me!

TGSRTC: బస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఎంత పెంచిందంటే..! |Oneindia Telugu

2025-10-05 83 Dailymotion

TGSRTC. The company will charge an additional charge on all buses running within Hyderabad and Secunderabad. The company will impose an additional charge of Rs. 5 for the first three stages of City Ordinary, Metro Express, E-Ordinary and E-Express buses and Rs. 10 from the 4th stage onwards. Similarly, an additional charge of Rs. 5 for the first stage and Rs. 10 from the second stage onwards will be charged on Metro Deluxe and E-Metro AC services. This additional charge will come into effect on Hyderabad city buses from 6th of this month (Monday).
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీని సంస్థ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎస్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజిలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీని సంస్థ విధించనుంది. అలాగే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీని వసూలు చేయనుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఈ అదనపు చార్జీ అమలు ఈ నెల 6(సోమవారం) నుంచి అమల్లోకి వస్తుంది.
#tgsrtc
#rtcchargeincrease
#hyderabad

Also Read

మళ్లీ భారీ వర్షాలు, మరో మూడు రోజులు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-forecasts-heavy-rain-across-telangana-for-next-three-days-yellow-alert-issued-454693.html?ref=DMDesc

ఉచిత బస్సులే కాదు మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త సిద్ధం చేసిన ఆర్టీసీ! :: https://telugu.oneindia.com/news/telangana/rtc-gives-not-only-free-buses-but-also-another-great-news-for-women-with-shopping-malls-and-restaura-454687.html?ref=DMDesc

తెలుగు రాష్ట్రాల్లో టాప్-10 కుబేరులు వీరే.. 2025 జాబితా విడుదల :: https://telugu.oneindia.com/news/telangana/these-are-the-top-10-richest-people-in-telugu-states-2025-list-released-454667.html?ref=DMDesc

Buy Now on CodeCanyon